కంటినిండా నిద్రపోవాలి 👀 ఎద నిండా పీల్చాలి 🫁 నోరారా పాడాలి 🎶 చేవులారా వినాలి 👂 కాళ్లరిగేలా నడవాలి 🦶 తనివితీరా ఆడాలి 🏃🏻♂️ బుర్రనిండా జ్ఞానం పోందాలి 🧠 చేతినిండా పనుండాలి 👋 గుండెనిండా ప్రేముండాలి ♥️ దాహం తీరేలా తాగాలి 🚰 ఒళ్ళంతా చమట చిందించాలి 💦
కడుపునిండా తినకూడదు! 🚫😜